SS: ధర్మవరం మున్సిపల్ వైస్ ఛైర్మన్గా జనసేన పార్టీకి చెందిన యంగలశెట్టి విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. 25వ వార్డు కౌన్సిలర్ లింగాల లక్ష్మి సుధా, 34వ వార్డు కౌన్సిలర్ కణం జయమ్మ, 39వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి రాజారెడ్డి కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి వారికి ప్రమాణ పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరం వైస్ ఛైర్మన్గా విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం


