హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై జనసేన ఎంపీ అభ్యంతరం

KKD: పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల నిర్వహణపై అధికారుల తీరును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తప్పుబట్టారు. జనసేన పార్టీ జారీ చేసిన విప్‌ను చదవకుండానే ఎన్నికల ప్రక్రియ చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కౌన్సిల్లో విప్ చదివిన తర్వాతే ఎన్నిక జరపాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ MLA పెండెం దొరబాబు అధికారులను కోరారు.