VZM: గుర్ల మండలం సోలిపి సోమరాజుపేట గ్రామ సర్పంచ్ వైసీపీ అభ్యర్థి గుంటుమాని గోవింద సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కెల్ల సచివాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. వైసీపీ పార్టీ మద్దతుదారుగా ఈ నామినేషన్ వేశానని ఓట్లు వేసి గెలిపించాలని గోవింద స్థానికులను కోరారు. ఈ నామినేషన్ లో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కెవి సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోమరాజుపేట వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్


