GNTR: కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూటమి పార్టీలు బలపర్చిన రెడ్డి నాగదేవత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రెడ్డి నాగదేవత తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి స్వయంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాండ్రపాడు సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డి నాగదేవత నామినేషన్


