హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురం మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

SS: హిందూపురం నూతన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పద్మశ్రీ నందమూరి బాలకృష్ణతో కలిసి హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.