హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా'

NTR: వీరులపాడు(M) చెన్నరావుపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మల్లెల సరస్వతి పోటీ చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎమ్మెల్యే సహకారంతో ఏనుగుగడ్డ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతా అన్నారు.