హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. నల్లమిల్లి వాసి మృతి

కోనసీమ: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుండగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లికి చెందిన అమిలిశెట్టి సూరి సత్యనారాయణ మృతి చెందారు. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సూరి సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.