హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి మున్సిపాలిటీపై కూటమి జెండా

అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీలో 44కు 44 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కూటమి ఘన విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్‌గా బోనుమల ఖాదర్ వలి, వైస్ చైర్మన్‌గా పసుపులేటి చందనతో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.