NLR: ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొలగాని శిరీషతో పాటు నలిశెట్టి శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల చర్యను ఖండించారు. ప్రమాణ స్వీకారం చేయకముందే అరెస్ట్ చేయడంపై ప్రశ్నిస్తూ, ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆత్మకూరులో జనసేన నేతల అరెస్ట్


