అల్లూరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ వంతల శాంతిని డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్ ఎంపీటీసీ పాంగి గోవింద్, డివిజన్ జనరల్ సెక్రటరీ తాంగుల రాందాస్, మాజీ కన్వీనర్ కిల్లో రాంబాబు, పంచాయతీ వైసీపీ అధ్యక్షుడు కొర్ర మధుసూదన్, మండల కార్యదర్శి పాంగి దామోదర్, తంగుల ధనేరావు,తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ చైర్పర్సన్కి వైసీపీ నాయకుల సన్మానం


