హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వామివారిని దర్శించుకున్న జడ్పీ వైస్ ఛైర్మన్ కీర్తన

PLD: కోటప్పకొండ కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామిని పల్నాడు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నల్లపాటి కీర్తన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అబ్బూరి మల్లిని కోటప్పకొండలో మర్యాదపూర్వకంగా కలిశారు.