SKLM: నరసన్నపేటలో టీడీపీ నాయకులు ముద్దాడ బాలబుపాల నాయుడు వైసీపీలో సోమవారం చేరారు. ఎంఎల్ఆర్ నాయుడు విద్యాసంస్థల అధినేత అయిన ఆయనతో పాటు మొత్తం 15 కుటుంబాలు పార్టీలో చేరాయి. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
15 కుటుంబాలు వైసీపీలో చేరిక


