CTR: పుంగనూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నయీమ్ తాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఎస్ఓసీ మాధవ కృష్ణారెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు. నయీమ్ తాజ్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరుకు కొత్త ఛైర్‌పర్సన్


