హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

KDP: మైదుకూరు నూతన మున్సిపల్ ఛైర్మన్ ధనపాల జగన్మోహన్ ప్రమాణ స్వీకారానికి ముందు అమ్మవారిశాలలో వాసవి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సంఘ ప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు బల్లాని చెన్నకేశవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.