బాపట్ల: చీరాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. 24వ వార్డు కౌన్సిలర్ తేలప్రోలు రమేష్ కుమార్ పేరును అధిష్టానం ఖరారు చేయగా, ఛైర్పర్సన్ హనీ స్పందన ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే మాలకొండయ్య, పార్టీ నేతలు రమేష్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల మున్సిపల్ వైస్ ఛైర్మన్గా తేలప్రోలు రమేష్ కుమార్


