హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కౌన్సిల్ ప్రమాణ స్వీకారంలో గందరగోళం

KKD: పిఠాపురం కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి కోసం పని చేసి, పవన్ కుటుంబాన్ని దూషించారంటూ 28వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం రమేష్, కౌన్సిలర్ బొజ్జ దొరబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరబాబుకి వైస్ ఛైర్మన్ పదవి పవన్ ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు. మేం దొంగలం కాదని, పదవులు పోయినా పర్లేదని మండిపడ్డారు.