SKLM: సిక్కోలు సమగ్రాభివృద్ధి ఎన్డీయే కూటమితోనే సాధ్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నగరంలోని 12 డివిజన్లలో కూటమి మేయర్ అభ్యర్థి రాధారాణితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. నగర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు కూటమి మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సిక్కోలు అభివృద్ధి ఎన్డీయే కూటమితోనే సాధ్యం'


