ELR: ఉంగుటూరు మండలంలో ఈ నెల 29వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సుల రిపేరింగ్, నెంబర్ వేస్తున్న కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. బాక్సులు సరిగా ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్ బాక్సుల రిపేరింగ్ పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో


