హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

VZM: గజపతినగరంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 29న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానం అందించారు. సోమవారం పాలకుర్తి సీతాపతి, పొట్ట కామేష్ ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారికి చినజీయర్ స్వామి దివ్య ఆభరణాలను అలంకరించనున్నట్లు తెలిపారు.