KDP: బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా రేవూరి సుమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. కిష్ణ, ఆర్డీఓ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా రేవూరి సుమలత


