VSP: జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన ముక్క శ్రావణి కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ ఆమె ఇంటికి వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రావణి మేయర్గా ఎన్నికైన సందర్భంగా కుటుంబంలో ఆనందం నెలకొనగా, ఆమె తండ్రి ముత్యాల నాయుడు ఆకస్మిక మృతితో విషాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ఇంటికి మంత్రి లోకేష్ రాక


