హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమావేశంలో ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ సభ్యులు

W.G: ఆకివీడు నగర పంచాయతీ సోమవారం పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పరిష్కరించిన వైసీపీ సభ్యులు అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో కమిషనర్ కృష్ణమోహన్‌తో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అయితే ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించడంతో ఐదుగురు వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వివాదం సద్దు మనగడంతో సమావేశం యదవిధిగా జరిగింది.