కృష్ణా: మచిలీపట్నం నగర మేయర్‌గా అబ్దుల్ అబీదా ప్రమాణస్వీకారం చేశారు. కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మేయర్‌తో ప్రమాణస్వీకారం చేయించగా, ఆమె ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. అనంతరం తెలుగు అక్షర క్రమంలో 60 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాణస్వీకారం చేసిన మచిలీపట్నం మేయర్


