హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నగర పరిధిలో విద్యుత్ బకాయిల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టిన TGSPDCL 
★ నగరంలో ట్రాఫిక్ రద్ధీని తగ్గించేందుకు 'రోప్ వే' ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం: HMDA
★ షేక్‌పేట్‌లో సోదరుడి అప్పు కోసం చెల్లికి అసభ్య ఫోన్ కాల్స్ 
★ నగరంలో EV వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు