హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ ఛాంబర్ ప్రారంభం

KDP: నూతనంగా రెనోవేషన్ చేసిన కడప నగర మేయర్ ఛాంబర్‌ను ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, చైతన్య రెడ్డి, మేయర్ మట్లి సువర్ణ, టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ బట్టర్ స్వామి బృందం వేద మంత్రాలతో ఆశీర్వదించి, ప్రముఖులను ఘనంగా సత్కరించింది.