హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్న చినబాబు

VZM: కొత్తవలస పట్టణంలోని 12వ వార్డు మెంబర్ అభ్యర్థిగా స్టూల్ గుర్తుపై పోటీ చేస్తున్న మారడపూడి చినబాబు డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గతంలో ఇదే వార్డులో పనిచేసిన అనుభవం ఉందని, మరోసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. స్టూల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.