హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పలమనేరు మున్సిపల్ ఛైర్మన్‌గా రాజ్య లక్ష్మి

CTR: పలమనేరు మున్సిపల్ ఛైర్మన్‌గా రాజ్యలక్ష్మి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు వైస్ ఛైర్మన్, 36 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో సుమన్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.