కృష్ణా: ఉంగుటూరు(M) తేలప్రోలులో రాజకీయ వివాదం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో TDP తరఫున 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన యలమర్తి బాబురావు YCPలో చేరారు. జగన్ సంక్షేమ పాలన, వల్లభనేని వంశీ నాయకత్వానికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు YCP నాయకులు ప్రకటించారు. అయితే బాబురావును కిడ్నాప్ చేసి, బెదిరించి YCPలో చేర్చుకున్నారని TDP ఆరోపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
తేలప్రోలులో రాజకీయ కలకలం


