హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వరంగల్ గ్రేటర్‌లో నేటి నుంచి ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రాలు
★ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి గరిష్ఠంగా రూ.33,500
★ వరంగల్‌లో ఘనంగా మాదిగ మహారాజుల శోభాయాత్ర
★ నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MRO పప్పు కృష్ణ