హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి వైసీపీ దూరం

కృష్ణా: కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి వైసీపీ కౌన్సిలర్లు దూరమయ్యారు. నేడు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది. కొండపల్లిలో మొత్తం 40 వార్డులకు గాను వైసీపీ ఏడు స్థానాలను దక్కించుకుంది. ఇతర అభ్యర్థులందరూ హాజరు కాగా, వైసీపీ అభ్యర్థులు మాత్రమే హాజరు కాలేదు.