కృష్ణా: ఉయ్యూరు పురపాలక సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పదవి వివాదం చిచ్చు రేపింది. జనసేనకు చెందిన రెండు వర్గాల నేతలు ఎమ్మెల్యే సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. వైస్ ఛైర్మన్ పదవి తమకే కేటాయించారని ఇరు వర్గాలు వాదించుకోవడంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాణ స్వీకారంలో వైస్ ఛైర్మన్ పదవి వివాదం


