హైదరాబాద్: 28°C
తెలంగాణ

'RRRకు సాగు భూములు ఇచ్చేది లేదు'

VKB: RRR రహదారి నిర్మాణం కోసం తమ సాగు భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. తమ భూములను కాపాడాలని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.