HYD: సికింద్రాబాద్ లాలాగూడలో అక్రమ పేకాట స్థావరంపై పక్కా సమాచారంతో SOT పోలీసులు దాడి చేశారు. కార్తీక్ గార్డెన్స్‌లో పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు చీకోటి విఠల్ కుమార్‌ను పట్టుకున్నారు. 22 స్మార్ట్ఫోన్లు, 3 కీప్యాడ్ ఫోన్లు, 50 పేకముక్కల సెట్లు, రూ. 14,460 నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
లాలాగూడలో 25 మంది అరెస్ట్


