ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా జేవి వెంకటనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ అధికారులు నూతన ఛైర్మన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. గిద్దలూరు మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం తొలిసారిగా నూతన పాలకవర్గం కొలువుదీరడంతో పట్టణంలో రాజకీయంగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్‌గా డాక్టర్ జేవి వెంకటనారాయణ ప్రమాణ స్వీకారం


