హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు నిర్బంధం

KDP: ఎర్రగుంట్ల మండలం పెద్దన్నపాడు, వలసపల్లె గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను పోలీసులు ముద్దనూరు స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. నామినేషన్లకు కోర్టు ఆదేశాలున్నా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ, పోలీసులు కూటమి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.