హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా పథకంపై కలెక్టర్ పరిశీలన

WNP: పట్టణంలోని 2వ వార్డులో రజక సంఘం భవనంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పేదలకు అవగాహన కల్పించి అర్హులందరూ బీమా పథకంలో చేరేలా చూడాలని మున్సిపల్ కమిషనర్, ఇన్‌చార్జి నితీష్ కుమార్‌లను ఆదేశించారు. కౌన్సిలర్ బి. రమాదేవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ పాల్గొన్నారు.