హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైతాబాద్‌లో 'ఖేత్ బచావో అభియాన్' సదస్సు

RR: షాబాద్ మండలం హైతాబాద్ రైతు వేదికలో 'ఖేత్ బచావో అభియాన్' అవగాహన సదస్సు జరిగింది. గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో దృష్ట్యా యాసంగిలో వరికి బదులు ఆరుతడి, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. శాస్త్రవేత్త డా. డి. శిరీష భూసార పరీక్షలు, హెల్త్ కార్డుల ఆధారంగా ఎరువుల వాడకం అవగాహన కల్పించారు.