అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వంతల కామేశ్వరరావు పోటీ చేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామస్థులను కలుస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుంతుర్ల వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కామేశ్వరరావు


