MDCL: ఒకప్పుడు దుర్వాసన, గుర్రపుడెక్క, దోమల బెడదతో ఇబ్బందులు ఎదురైన ఉప్పల్ నల్లచెరువు ఇప్పుడు సరికొత్త అందాలను సంతరించుకుంది. హైడ్రా దాదాపు రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. కలుషిత నీటి శుద్ధి సవాలుగా మారినా చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
తెలంగాణ
దుర్గంధం నుంచి ఆహ్లాదకరమైన ఆహ్లాదానికి.. !


