KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెరదించారు. తొలి రెండేళ్లు చల్లా రాజగోపాల్ యాదవ్‌కు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పదవిని రెండేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించడంతో ఆశావహుల్లో ఉత్కంఠకు ముగింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు వైస్ ఛైర్మన్ ఎంపికపై సస్పెన్స్‌కు తెర


