హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్ పర్సన్‌గా దొడ్ల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా దొడ్ల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డిఓ అనూష ఛైర్ పర్సన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం సక్రమంగా విధులు నిర్వహించాలని కోరారు.