KMR: పిట్లంలో గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో సోమవారం గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. డిసెంబర్ 11న సికింద్రాబాద్లో జరిగే కార్యక్రమానికి గోప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు. 31 కోట్ల సంతకాలతో వినతిపత్రాన్ని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంకు అందజేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గోమాత కోసం భారీ సంతకాల సేకరణ


