హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కైకరంలో ఘనంగా సత్యసాయి 101వ జయంతి

ELR: కైకరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జటావల్లభుల జగన్నాథం స్వగృహంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సత్సంగ సభ్యుల ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది.