హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని నాగార్జున కాలనీలో 8 ఏళ్ల మైనర్ బాలిక పట్ల కిరాణాషాపు నిర్వాహకుడు నరేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఈ విషయాన్ని బాలిక వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.