హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వంశీధర్

NTR: నందిగామ పురపాలక సంఘం ఛైర్మన్‌గా శాఖమూరి వంశీధర్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారిక కార్యక్రమంలో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు శాఖమూరి వంశీధర్‌కు అభినందనలు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.