పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి, ప్రిసైడింగ్ అధికారి కె. హేమలత అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కరుణతో పాటు మున్సిపాలిటీలోని 36 వార్డుల కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కరుణ ప్రమాణ స్వీకారం


