CTT: పుంగనూరు పట్టణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నయీం తాజ్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పురవీధుల్లో మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేయడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార సంబరాలు


