హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కాశీ విశాలాక్షి ఆలయంలో కార్తీక మాస పూజలు

ATP: గుంతకల్లు కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక శుద్ధ చతుర్దశి రెండవ సోమవారం సందర్భంగా శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.