హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు

AKP: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి సోమవారం కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, మాస్టర్ ట్రైనీలు రాము, ప్రతాప్ పాల్గొన్నారు.