హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక శివారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక శివారాధన, పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పరమశివుని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.